తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Amazing Ac Deal: డైకిన్ 1. 5 టన్ ఏసీని ఈ సేల్ లో అతి తక్కువ ధరకే కొనేయొచ్చు..

Amazing AC deal: డైకిన్ 1. 5 టన్ ఏసీని ఈ సేల్ లో అతి తక్కువ ధరకే కొనేయొచ్చు..

HT Telugu Desk HT Telugu

07 July 2023, 21:33 IST

  • Amazing AC deal: డైకిన్ 1.5 టన్ (Daikin 1.5 Ton AC) 3 స్టార్ స్ప్లిట్ ఎయిర్ కండిషనర్ ను ఇప్పుడు ఆకర్షణీయమైన డిస్కౌంట్ కే కొనుగోలు చేయవచ్చు. ఆమెజాన్ లో ఈ డైకిన్ 1.5 టన్ (Daikin 1.5 Ton AC) 3 స్టార్ స్ప్లిట్ ఏసీ 28% డిస్కౌంట్ తో లభిస్తోంది. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Amazon)

ప్రతీకాత్మక చిత్రం

Amazing AC deal: ఏసీ కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నారా? ఆమెజాన్ లో ఏసీలపై మంచి ఆఫర్స్ ఉన్నాయి. అందులో ఒకటి డైకిన్ 1.5 టన్ (Daikin 1.5 Ton AC) 3 స్టార్ ఫిక్సడ్ స్పీడ్ స్ప్లిట్ ఏసీ ఇప్పుడు ఆమెజాన్ లో 28% డిస్కౌంట్ తో లభిస్తోంది. అంతేకాదు, బ్యాంక్ ఆఫర్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ తో ఈ ధర మరింత తగ్గుతుంది.

Amazing AC deal: డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్

డైకిన్ 1.5 టన్ ఏసీ 150 స్క్వైర్ ఫీట్ మీడియం సైజ్ రూమ్ కు పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇందులో 2.5 పీఎం ఎయిర్ ఫిల్టర్స్ ఉన్నాయి. డైకిన్ వినియోగదారులు విశ్వసించే బ్రాండ్స్ లో ఒకటి. ఈ ఏసీ ఒరిజినల్ ధర రూ. 55600. కానీ ఇప్పుడు ఈ ఏసీ ఆమెజాన్ లో రూ. 39990 లకే లభిస్తుంది. అంటే, దాదాపు 28% డిస్కౌంట్. ఇది కాకుండా, కొన్ని అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటంటే, మీరు ఒకవేళ ఈ ఏసీని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ తో కొనుగోలు చేస్తే, రూ. 15 వేల మనిమం పర్చేజ్ పై అదనంగా రూ. 1250 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఒకవేళ మీ కనీస పర్చేజ్ విలువ రూ. 40 వేలు ఉంటే, మీకు రూ. 3000 ల తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. ఒకవేళ మీ కనీస పర్చేజ్ విలువ రూ. 50 వేలు ఉంటే, మీకు రూ. 4000 ల తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది.

ఎక్స్చేంజ్ ఆఫర్

లేదా, ఒకవేళ మీరు హెచ్ఎస్బీసీ క్రెడిట్ కార్డు తో ఈ ఏసీని కొనుగోలు చేస్తే 5% తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, రూ. 39,999పై కనీసం సుమారు రూ. 2 వేల రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఏసీతో ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. వర్కింగ్ కండిషన్ లో ఉన్న మీ పాత ఏసీని ఎక్స్చేంజ్ చేస్తే, అదనంగా రూ. 1220 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ ఎక్స్చేంజ్ విలువ బ్రాండ్ ను బట్టి మారుతుంది.

తదుపరి వ్యాసం