తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  విశాఖ, బ్రహ్మపూర్‌లకు వేసవి ప్రత్యేక రైళ్లు

విశాఖ, బ్రహ్మపూర్‌లకు వేసవి ప్రత్యేక రైళ్లు

HT Telugu Desk HT Telugu

29 May 2022, 12:04 IST

    • రైలు ప్రయాణాల్లో వేసవి రద్దీ పెరగడంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో వివిధ ప్రాంతాలకు వేసవి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. నాందేడ్, విశాఖపట్నం, బ్రహ్మపూర్‌ల మధ్య జూన్‌లో ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు.
వేసవి రద్దీతో నాందేడ్‌-విశా‌ఖ, బ్రహ్మపుర మధ్య ప్రత్యేక రైళ్లు ఏర్పాటు
వేసవి రద్దీతో నాందేడ్‌-విశా‌ఖ, బ్రహ్మపుర మధ్య ప్రత్యేక రైళ్లు ఏర్పాటు

వేసవి రద్దీతో నాందేడ్‌-విశా‌ఖ, బ్రహ్మపుర మధ్య ప్రత్యేక రైళ్లు ఏర్పాటు

రైళ్లలో వేసవి రద్దీ కొనసాగుతుండటంతో పలు ప్రత్యేక రైళ్లను జూన్‌లో కూడా కొనసాగించాలని నిర్ణయించారు. ట్రైన్‌ నంబర్‌ 07082/07083 హెచ్‌.ఎస్.నాందేడ్-విశాఖపట్నం-నాందేడ్ రైలును జూన్‌ చివరి వరకు నడుపనున్నారు. నాందేడ్‌ నుంచి శుక్రవారాల్లో జూన్‌ 3,10,17,24 తేదీలలో ఈ రైలు బయలుదేరుతుంది. విశాఖపట్నంలో ఇదే రైలు జూన్‌ 5, 12, 19,26 తేదీలలో బయలుదేరుతుంది. 07431/07432 నాందేడ్-బ్రహ్మపూర్‌-నాందేడ్‌ ప్రత్యేక రైలు శనివారాల్లో బయలు దేరుతుంది. జూన్‌ 4,11,18,25 తేదీలలో నాందేడ్‌ నుంచి బయలు దేరే ఈ రైలు తిరుగు ప్రయాణంలో ఆదివారాలలో జూన్‌ 5,12,19, 26 తేదీలలో నడుస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

AP Weather Updates : కొనసాగుతున్న ఆవర్తనం..! ఏపీలో మరో 4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

AP Govt Jobs 2024 : ఏపీ మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల - ఖాళీలు, ముఖ్య తేదీలివే

టాపిక్

తదుపరి వ్యాసం