తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Appsc: గ్రూప్ 4 జూనియర్‌ అసిస్టెంట్ 'కీ' విడుదల.. ఈ లింక్ తో డౌన్లోడ్ చేసుకోండి

APPSC: గ్రూప్ 4 జూనియర్‌ అసిస్టెంట్ 'కీ' విడుదల.. ఈ లింక్ తో డౌన్లోడ్ చేసుకోండి

HT Telugu Desk HT Telugu

03 August 2022, 15:31 IST

    • ఏపీపీఎస్సీ గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ కీ విడుదలైంది. ఈ మేరకు సంబంధించిన వివరాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్...వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది.
ఏపీపీఎస్సీ గ్రూప్ 4
ఏపీపీఎస్సీ గ్రూప్ 4 (appsc)

ఏపీపీఎస్సీ గ్రూప్ 4

appsc group 4 jobs: గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. ఏపీపీఎస్సీ. జూలై 31న ఈ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష నిర్వహించగా... ఆగస్టు 2వ తేదీన ప్రాథమిక 'కీ'ని విడుదల చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Tirumala : తిరుమలలో భారీగా భక్తుల రద్దీ - 3 కిలో మీటర్ల మేర బారులు, దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

ఇలా డౌన్లోడ్ చేసుకోండి...

అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌ (www.psc.ap.gov.in)ను సందర్శించండి.

వెబ్‌సైట్ హోమ్‌పేజీలో అభ్యర్థి సమాచార విభాగానికి వెళ్లాలి. అందులో ఆన్సర్ కీ ల ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

APPSC గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ ఆన్సర్ కీ పై క్లిక్ చేయండి. డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

APPSC గ్రూప్ 4 ఆన్సర్ కీ & రెస్పాన్స్ షీట్ 2022 లింక్ పై క్లిక్ చేస్తే మీ అభ్యంతరాలను కూడా తెలపవచ్చు.

NOTE:

లింక్ పై క్లిక్ చేసి జూనియర్ అసిస్టెంట్ కీ ని పొందవచ్చు.

మొత్తం 670 గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త జిల్లాల ప్రకారం వీటి భర్తీని చేపట్టింది. జూలై లో పరీక్ష నిర్వహించగా... ఆగస్టు 2న కీ ని విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన తరువాత... ఫలితాలను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది.

తదుపరి వ్యాసం