KTR & Kishan Reddy | అభివృద్ధిపై కేటీఆర్ పంచులు.. కిషన్ రెడ్డి రిటర్న్ అటాక్
- పార్లమెంట్ ఎన్నికల వేళ మరోసారి తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. కవిత అరెస్ట్ సహా ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. సికింద్రాబాద్ పార్లమెంట్ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి కేటీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కిషన్ రెడ్డి కుర్‌కురే పాకెట్లు పంచడం తప్ప హైదరాబాద్‌కు చేసిందేం లేదన్నారు. దీనిపై కిషన్ రెడ్డి సైతం స్పందించారు. పనికిమాలిన వ్యక్తుల గురించి మాట్లాడనన్నారు.