Training Airplane | మెదక్‌ జిల్లా తూప్రాన్‌ సమీపంలో కూలిన శిక్షణ విమానం-training airplane crash in toopran ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Training Airplane | మెదక్‌ జిల్లా తూప్రాన్‌ సమీపంలో కూలిన శిక్షణ విమానం

Training Airplane | మెదక్‌ జిల్లా తూప్రాన్‌ సమీపంలో కూలిన శిక్షణ విమానం

Dec 04, 2023 12:59 PM IST Muvva Krishnama Naidu
Dec 04, 2023 12:59 PM IST

  • మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణం పరిధి రావెల్లి శివారులో శిక్షణ విమానం కుప్పకూలింది. హైదరాబాద్ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన శిక్షణ విమానం సాంకేతిక లోపం కారణంగా ఒక్కసారిగా కూలిపోయి మంటలకు గురైంది. విమానంలో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అంగించారు. ప్రమాదంలో శిక్షణలో ఉన్న పైలట్లు తప్పించుకున్నారా లేదా అనేది తేలాల్సి ఉంది. పరిసర ప్రాంతాల్లో పోలీసులు గాలింపు చేపట్టారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

More