Congress Party | ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్ర.. కడియం, పల్లా, రాజాసింగ్‌పై DGPకి టీపీసీసీ ఫిర్యాదు-tpcc complaint to dgp against kadiam palla rajasingh for conspiracy to topple the government ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Congress Party | ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్ర.. కడియం, పల్లా, రాజాసింగ్‌పై Dgpకి టీపీసీసీ ఫిర్యాదు

Congress Party | ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్ర.. కడియం, పల్లా, రాజాసింగ్‌పై DGPకి టీపీసీసీ ఫిర్యాదు

Dec 13, 2023 10:55 AM IST Muvva Krishnama Naidu
Dec 13, 2023 10:55 AM IST

  • తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎఎస్, బీజేపీ నేతలు కుట్ర పన్నుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అందుకు నిదర్శనం.. కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో ఆరు నెలల్లో కూలిపోతుందంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ చేసిన వ్యాఖ్యలే కారణం అంటున్నారు. వెంటనే విచారణ చేపట్టాలని డీజీపీ రవిగుప్తాను టీపీసీసీ కోరింది. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరింది.

More