PM Modi at Jagtial: జగిత్యాలలో మోదీ అదిరిపోయే స్పీచ్.. కవిత అరెస్ట్‌పై ఏమన్నారంటే..?-pm modi attends a public rally in jagtial telangana ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Pm Modi At Jagtial: జగిత్యాలలో మోదీ అదిరిపోయే స్పీచ్.. కవిత అరెస్ట్‌పై ఏమన్నారంటే..?

PM Modi at Jagtial: జగిత్యాలలో మోదీ అదిరిపోయే స్పీచ్.. కవిత అరెస్ట్‌పై ఏమన్నారంటే..?

Published Mar 18, 2024 01:39 PM IST Muvva Krishnama Naidu
Published Mar 18, 2024 01:39 PM IST

  • బీజేపీ ప్రభంజనంలో తెలంగాణలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు కొట్టుకుపోతాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇవాళ జగిత్యాలలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో ప్రసంగించిన మోదీ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ఎండగట్టారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలోనూ అవినీతి భారీగా జరిగిందన్నారు. బీజేపీకి 400 సీట్లు వచ్చేలా ఓటు వేయాలని తెలుగులో పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు గల్లంతు కావడం ఖాయమన్న ప్రధాని..అబ్‌ కీ బార్ బీజేపీ సర్కార్ రావాలని తెలంగాణ సమాజం కోరుకుంటోందని ప్రధాని అన్నారు.

More