Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం.. కొట్టుకుపోయిన ద్విచక్ర వాహనదారుడు-hyderabad locals saved the man who was drowning in the rain ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం.. కొట్టుకుపోయిన ద్విచక్ర వాహనదారుడు

Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం.. కొట్టుకుపోయిన ద్విచక్ర వాహనదారుడు

Published Aug 20, 2024 10:36 AM IST Muvva Krishnama Naidu
Published Aug 20, 2024 10:36 AM IST

  • హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా ఎక్కడికక్కడ జనజీవనం నిలిచిపోయింది. ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా వాన కురుస్తోంది. రోడ్లన్నీ పెద్ద కాలువల మాదిరిగా మారాయి. కనుచూపు మేర ఎక్కడ చూసిన నీళ్లే కనిపిస్తున్నాయి. అయితే ఓ వ్యక్తి ఇంటికి వెళ్లాలనే ఆత్రుతతో వర్షం నీటికి ఎదురు వెళ్లారు. దీంతో ఆ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. వెంటనే రోడ్డుపై ఉండే వ్యక్తులు స్పందించి అతడిని కాపాడారు.

More