Telangana Teachers on CM Revanth: రేవంత్ పై అలా మాట్లాడిన టీచర్లు!
- దసరా పండుగ ముందు టీచర్ నియామక పత్రాలు అందుకోవడం సంతోషంగా ఉందని అభ్యర్థులు అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సకాలంలో నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇచ్చిన సంతోషం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ ఈ విధంగా జరగలేదన్నారు.