Cyberabad Police | ఐపీఎల్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న గ్యాంగ్ అరెస్ట్-cyberabad police busted online cricket betting racket and seized ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Cyberabad Police | ఐపీఎల్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న గ్యాంగ్ అరెస్ట్

Cyberabad Police | ఐపీఎల్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న గ్యాంగ్ అరెస్ట్

Published Apr 09, 2024 01:20 PM IST Muvva Krishnama Naidu
Published Apr 09, 2024 01:20 PM IST

  • సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ మొత్తంలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న గ్యాంగ్ ను ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో ఆన్లైన్ యాప్ ల ద్వారా ఈ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్ ముఠా నుంచి మొత్తం రూ.37,84,918 స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా ఓ ఆన్ లైన్ యాప్ రూపొందించి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తోంది ఈ గ్యాంగ్.ఆ యాప్‌తో హైదరాబాద్ కేంద్రంగా ఆన్ లైన్ బెట్టింగ్ నిర్వహిస్తోంది.

More