CM Revanth Reddy Adilabad meeting: మోడీ-KCR కేడిలంటూ ఘాటు విమర్శలు-cm revanth reddy powerful speech in adilabad janajara meeting ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Cm Revanth Reddy Adilabad Meeting: మోడీ-Kcr కేడిలంటూ ఘాటు విమర్శలు

CM Revanth Reddy Adilabad meeting: మోడీ-KCR కేడిలంటూ ఘాటు విమర్శలు

Published Apr 23, 2024 07:02 AM IST Muvva Krishnama Naidu
Published Apr 23, 2024 07:02 AM IST

  • ఆదిలాబాద్ జన జాతర మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఢిల్లీలో ఉన్న మోడీ ఇక్కడ ఉన్న కేసీఆర్ ఇద్దరూ కలిసి ప్రజా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పదేళ్లు పరిపాలన చేసిన కేసీఆర్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజుల్లోనే 6 గ్యారంటీలో ఐదు నెరవేర్చమని రేవంత్ రెడ్డి తెలిపారు.

More