MLC Kavitha Judicial Custody | ఇది సీబీఐ కస్టడీ కాదు.. బీజేపీ కస్టడీ-brs mlc kavitha to judicial custody till april 23 in delhi excise policy case ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mlc Kavitha Judicial Custody | ఇది సీబీఐ కస్టడీ కాదు.. బీజేపీ కస్టడీ

MLC Kavitha Judicial Custody | ఇది సీబీఐ కస్టడీ కాదు.. బీజేపీ కస్టడీ

Apr 15, 2024 12:22 PM IST Muvva Krishnama Naidu
Apr 15, 2024 12:22 PM IST

  • ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను హాజరు పరిచారు. ఇది సీబీఐ కస్టడీ కాదని, బీజేపీ కస్టడీ అని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. బయట BJP వాళ్లు మాట్లాడిందే లోపల CBI వాళ్లు అడుగుతున్నారని చెప్పారు. రెండేండ్ల నుంచి అడిగిందే అడుగుతున్నారని విమర్శించారు. వాళ్లకు కొత్తగా అడిగేందుకు ఏం లేదని తెలిపారు. ఇక ఈ నెల 23 వరకు న్యాయస్థానం కవితకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. దీంతో ఆమెను అధికారులు తీహార్‌ జైలుకు తరలించారు.

More