mla padi kaushik reddy: కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు బిడ్డా మిత్తితో సహా చెల్లిస్తాం-brs mla padi kaushik reddy gave a warning to the police ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mla Padi Kaushik Reddy: కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు బిడ్డా మిత్తితో సహా చెల్లిస్తాం

mla padi kaushik reddy: కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు బిడ్డా మిత్తితో సహా చెల్లిస్తాం

Mar 08, 2024 02:04 PM IST Muvva Krishnama Naidu
Mar 08, 2024 02:04 PM IST

  • కాంగ్రెస్ దౌర్జ్యనంలో నలిగిపోతున్న బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటామని ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎవరూ అధైర్యపడవద్దన్నారు. కొందరు పోలీసులు కావాలనే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పోలీసులకు సంగతి చెబుతామని పాడి కౌశిక్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఎక్కువ కాలం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని, పోలీసులు ఈ విషయాన్ని గుర్తు పెట్టాలని సూచించారు.

More