Agra Colonies : సమస్యలపై ఆగ్రావాసుల వినూత్న నిరసన..!-residents rename colonies to narak puri keechad nagar in agra ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Agra Colonies : సమస్యలపై ఆగ్రావాసుల వినూత్న నిరసన..!

Agra Colonies : సమస్యలపై ఆగ్రావాసుల వినూత్న నిరసన..!

Oct 10, 2022 06:44 PM IST Sharath Chitturi
Oct 10, 2022 06:44 PM IST

  • Agra Colonies : ఉత్తర్​ప్రదేశ్​లో ఆగ్రావాసులు స్థానిక యంత్రాంగంపై వినూత్నంగా తమ నిరసన తెలిపారు. ఆగ్రాలో కొన్ని రోజులుగా డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి. వర్షపు నీరు రోడ్డు మీదే నిలిచిపోతోంది. పైగా రోడ్లు ధ్వంసమయ్యాయి. వీటిని అధికారులు పట్టించుకోవడం లేదు! ఫలితంగా.. కాలనీల పేర్లను మార్చేశారు. 'నరక్​పురి','కీచడ్​ నగర్​' అంటూ విచిత్రమైన పేర్లు పెట్టి ఆందోళనకు దిగారు.

More