మెట్రో ట్రైన్‌లో అందరిముందే బట్టలు విప్పి స్నానం చేసిన యువకుడు
- ఈ మధ్యకాలంలో మెట్రో రైళ్లలో అనేక వింతలు, విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. వాటిని ఎవరో ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా పోస్ట్ చేసిన ఓ వీడియో అందరినీ షాక్ కు, ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మెట్రో ట్రైన్ లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి సడన్ గా లేచాడు. తన దుస్తులని విప్పేశాడు. ఒక ట్రాలీ బ్యాగ్ ను ఓపెన్ చేసి అందులో నిలబడి సోప్, షాంపు వేసుకొని స్నానం చేశాడు. ఆ తర్వాత బట్టులు వేసేసుకున్నాడు. ఇదంతా అక్కడన్న వాళ్లు చూస్తున్నా ఆ వ్యక్తి ఏ మాత్రం పట్టించుకోలేదు. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.