Union Budget 2024 | కేంద్రం ప్రవేశ పెట్టే బడ్డెట్ విశేషాలు ఇవే..! | బడ్జెట్​ స్పెషల్​-union minister nirmala sitharaman will present the interim budget on february 1 ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Union Budget 2024 | కేంద్రం ప్రవేశ పెట్టే బడ్డెట్ విశేషాలు ఇవే..! | బడ్జెట్​ స్పెషల్​

Union Budget 2024 | కేంద్రం ప్రవేశ పెట్టే బడ్డెట్ విశేషాలు ఇవే..! | బడ్జెట్​ స్పెషల్​

Jan 30, 2024 12:28 PM IST Muvva Krishnama Naidu
Jan 30, 2024 12:28 PM IST

  • నరేంద్ర మోదీ సర్కారు 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. అయితే కేంద్ర బడ్జెట్ ఏ రోజు ప్రవేశపెడతారు.. బడ్జెట్ ఎలా ఉంటుంది.. ఏ సమయానికి ప్రవేశపెడతారో చాలా మందికి తెలియదు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున కేంద్రం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ విశేషాలు ఇప్పుడు చూద్దాం.

More