budget-2024 News, budget-2024 News in telugu, budget-2024 న్యూస్ ఇన్ తెలుగు, budget-2024 తెలుగు న్యూస్ – HT Telugu

Budget 2024

కేంద్ర బడ్జెట్ 2024 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌కు సంబంధించిన సమగ్ర సమాచారం హిందుస్థాన్ టైమ్స్ తెలుగు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఎన్నికల నేపథ్యంలో ప్రవేశపెట్టే ఈ బడ్జెట్ పై సహజంగానే ప్రజల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఆదాయపు పన్ను, సామాజిక సంక్షేమ పథకాలు వంటి పలు ప్రజాకర్షక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. బడ్జెట్ గురించి మీరు తెలుసుకోవాలనుకునే వార్తలు, విశ్లేషణలు, అంచనాలు, లైవ్ అప్డేట్స్ ఇక్కడ ఉన్నాయి.

Overview

ప్రతీకాత్మక చిత్రం
New tax regime: కొత్త ఆదాయ పన్ను విధానాన్ని ఎంచుకుంటే ఈ 8 ప్రయోజనాలు పక్కా..

Saturday, April 20, 2024

మహిళలకు ప్రతి నెల రూ. 1000 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం!
Scheme for women : మహిళలకు ప్రతి నెల ఉచితంగా రూ. 1000- ప్రభుత్వం కీలక నిర్ణయం!

Monday, March 4, 2024

కృష్ణా జలాలపై వాడీవేడిగా చర్చ
CM Revanth Reddy : కృష్ణా జలాలపై వాడీవేడిగా చర్చ, కేసీఆర్ ఫామ్ హౌస్ లో దాక్కున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి

Monday, February 12, 2024

గృహజ్యోతి పథకంపై గుడ్ న్యూస్
TS Gruha Jyothi Scheme : గృహజ్యోతి పథకంపై గుడ్ న్యూస్, బడ్జెట్ లో రూ.2418 కోట్లు కేటాయింపు

Saturday, February 10, 2024

సీఎం రేవంత్ తో ఆర్థిక మంత్రి భట్టి
Telangana Budget 2024 : త్వరలోనే రుణమాఫీ విధివిధానాలు - రైతు భరోసాపై బడ్జెట్ లో కీలక ప్రకటన, శాఖలవారీగా కేటాయింపులు ఇవే

Saturday, February 10, 2024

అన్నీ చూడండి

లేటెస్ట్ ఫోటోలు

<p>వచ్చే ఐదేళ్లు అసాధారణ వృద్ధి, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం అనే దార్శనికతను సాధించే దిశగా గణనీయమైన మైలురాళ్లుగా ఉంటాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం మధ్యంతర బడ్జెట్ సమర్పణ సందర్భంగా పేర్కొన్నారు. ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుందని ఆమె పేర్కొన్నారు.&nbsp;</p>

Interim Budget 2024: నిర్మలా సీతారామన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

Feb 01, 2024, 05:10 PM

Latest Videos

finance minister buggana

AP Budget 2024 | ఏపీ బడ్జెట్ లైవ్ అప్‌డేట్స్.. రూ. 2,86,389 కోట్లకు ఆమోద ముద్ర

Feb 07, 2024, 12:58 PM

అన్నీ చూడండి