కూతురిని హత్తుకుని తండ్రి కన్నీరు.. ఉక్రెయిన్​లో హృదయవిదారక దృశ్యాలు-the last hug watch how a ukrainian man bid his daughter a tearful goodbye before fighting russians ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  కూతురిని హత్తుకుని తండ్రి కన్నీరు.. ఉక్రెయిన్​లో హృదయవిదారక దృశ్యాలు

కూతురిని హత్తుకుని తండ్రి కన్నీరు.. ఉక్రెయిన్​లో హృదయవిదారక దృశ్యాలు

Feb 25, 2022 05:09 PM IST HT Telugu Desk
Feb 25, 2022 05:09 PM IST

Russia Ukraine war | ఉక్రెయిన్​పై రష్యా దండయాత్రకు దిగింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఉక్రెయిన్​ ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ప్రభుత్వ సహాయంతో కొందరు ఇళ్లను విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిపోతున్నారు. వీటి మధ్య ఓ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి.. రష్యా దళాలపై పోరాడేందుకు సిద్ధపడ్డాడు. అయితే తన భార్య, కూతురిని సురక్షిత ప్రాంతానికి తరలించాడు. వారిని బస్సు ఎక్కిస్తున్న క్రమంలో.. ఆ చిన్నారిని పట్టుకుని విలపించాడు. విడిచిపెట్టడం ఇష్టం లేకపోయినా, తప్పడం లేదంటూ కన్నీరు పెట్టుకున్నాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

More