Jaish Commander: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు వర్సెస్ ఉగ్రవాదులు..!
Jaish Commander brother killed: జమ్ముకశ్మీర్లో జైషే కమాండర్ సోదరుడిని.. ప్రత్యర్థి ఉగ్రవాద ముఠా హతమార్చింది. షోపియాన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బాధితుడిని కొందరు అపహరించి.. కాల్చిచంపేశారని పోలీసులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.