Supreme Court | రాహుల్ గాంధీకి పడిన రెండేళ్ల శిక్షపై సుప్రీంకోర్టు స్టే
- సుప్రీంకోర్టులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది. మోదీ ఇంటి పేరును కించపరిచారని సూరత్ కోర్టు రెండేళ్ల శిక్ష విధించింది. ఈ క్రమంలోనే రాహుల్ సుప్రీంకోర్టును అశ్రయించారు. ఇరువైపులా వాదన విన్న సుప్రీం, రాహుల్‌కు పడిన రెండేళ్ల శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.