BJP MLA Raja singh news | తల నరికేస్తాం; రాజాసింగ్ పై ముస్లింల మండిపాటు
BJP MLA Raja singh news | మొహమ్మద్ ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై హైదరాబాద్‌లో ముస్లింలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూ.. `సర్ తన్ సే జుడా` అంటూ నినాదాలు చేశారు. తల నరికేస్తాం అంటూ ఇలా చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలనుకునే ఆలోచన మంచిది కాదని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సూచించారు. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.