Rahul Gandhi criticize PM Modi at USA: ఆర్థిక శాఖలో దళిత అధికారులు ఎంతమంది?
- అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ రిజర్వేషన్ల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ జనాభాలో 50% మేర ఉన్న ఓబీసీ లో ఎంతమంది టాప్ 100 జాబితాలో వ్యాపారవేత్తలుగా ఉన్నారని ప్రశ్నించారు. అదేవిధంగా దేశాన్ని నడిపే ఆర్థిక వ్యవస్థలో ఎంతమంది దళితులు మైనారిటీలు కీలక భాగస్వామ్యం పోషిస్తున్నారని అడిగారు. ఈ అసమానతలు ఉన్న భారతదేశంలో ఇప్పటికిప్పుడే రిజర్వేషన్ల రద్దు అంశాన్ని తమ ఆలోచించడం లేదని ఆయన స్పష్టం చేశారు.