Telugu Cinema News Live November 23, 2024: Horror Movie: ట్విస్ట్‌ల‌తో సాగే మ‌ల‌యాళం హార‌ర్ మూవీ తెలుగులో ఫ్రీ స్ట్రీమింగ్ - ఎక్క‌డ చూడాలంటే?-latest telugu cinema news today live november 23 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live November 23, 2024: Horror Movie: ట్విస్ట్‌ల‌తో సాగే మ‌ల‌యాళం హార‌ర్ మూవీ తెలుగులో ఫ్రీ స్ట్రీమింగ్ - ఎక్క‌డ చూడాలంటే?

Horror Movie: ట్విస్ట్‌ల‌తో సాగే మ‌ల‌యాళం హార‌ర్ మూవీ తెలుగులో ఫ్రీ స్ట్రీమింగ్ - ఎక్క‌డ చూడాలంటే?

Telugu Cinema News Live November 23, 2024: Horror Movie: ట్విస్ట్‌ల‌తో సాగే మ‌ల‌యాళం హార‌ర్ మూవీ తెలుగులో ఫ్రీ స్ట్రీమింగ్ - ఎక్క‌డ చూడాలంటే?

04:51 PM ISTNov 23, 2024 10:21 PM HT Telugu Desk
  • Share on Facebook
04:51 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Sat, 23 Nov 202404:51 PM IST

Entertainment News in Telugu Live: Horror Movie: ట్విస్ట్‌ల‌తో సాగే మ‌ల‌యాళం హార‌ర్ మూవీ తెలుగులో ఫ్రీ స్ట్రీమింగ్ - ఎక్క‌డ చూడాలంటే?

  • Horror Movie: టోవినో థామ‌స్ హీరోగా న‌టించిన హార‌ర్ మూవీ భార్గ‌వి నిల‌యం యూట్యూబ్‌లో ఫ్రీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ హార‌ర్ మూవీలో రీమా క‌ల్లింగ‌ల్‌, రోష‌న్ మాథ్యూ, షైన్ టామ్ చాకో కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. మ‌ల‌యాళంలో నీల‌వెలిచామ్ పేరుతో ఈ మూవీ రూపొందింది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 23 Nov 202402:56 PM IST

Entertainment News in Telugu Live: Devaki Nandana Vasudeva: మ‌హేష్ బాబు మేన‌ల్లుడి మూవీకి ఫ‌స్ట్ డే షాకింగ్ క‌లెక్ష‌న్స్

  • Devaki Nandana Vasudeva: మ‌హేష్‌బాబు మేన‌ల్లుడు అశోక్ గ‌ల్లా హీరోగా న‌టించిన దేవ‌కి నంద‌న వాసుదేవకు తొలిరోజు షాకింగ్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. ప్ర‌శాంత్ వ‌ర్మ క‌థ‌ను అందించిన ఈ మూవీకి ప‌ది ల‌క్ష‌ల క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఈ సినిమాలో మాన‌స వార‌ణాసి హీరోయిన్‌గా న‌టించింది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 23 Nov 202401:46 PM IST

Entertainment News in Telugu Live: Vishnu Priya: విష్ణుప్రియ‌కు గ‌ట్టిగా క్లాస్ ఇచ్చిన నాగార్జున - నిఖిల్‌, పృథ్వీల‌తో ల‌వ్‌స్టోరీపై రోహిణి కామెంట్స్‌

  • Bigg Boss:  శ‌నివారం ఎపిసోడ్‌లో విష్ణుప్రియ‌కు నాగార్జున గ‌ట్టిగా క్లాస్ ఇచ్చిన‌ట్లుగా ప్రోమోలో చూపించారు. మ‌రోవైపు నిఖిల్‌, పృథ్వీల‌కు విష్ణుప్రియ ట్రై చేసింది నిజ‌మేనంటూ నాగార్జున‌తో రోహిణి చెప్ప‌డం ప్రోమోలో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 23 Nov 202411:52 AM IST

Entertainment News in Telugu Live: Ka OTT: నెల రోజుల్లోనే ఓటీటీలోకి టాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ- స్ట్రీమింగ్ ఎప్ప‌టినుంచంటే?

  • Ka OTT: కిర‌ణ్ అబ్బ‌వ‌రం క మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి రాబోతోంది. ఫాంట‌సీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ న‌వంబ‌ర్ 28 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. దీపావ‌ళి సంద‌ర్భంగా థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ యాభై కోట్ల క‌లెక్ష‌న్స్ సాధించింది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 23 Nov 202411:18 AM IST

Entertainment News in Telugu Live: Cid Sequel: సూప‌ర్‌హిట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ సీరియ‌ల్‌కు సీక్వెల్ వ‌స్తోంది - సీఐడీ 2 టెలికాస్ట్ డేట్‌, టైమింగ్స్ ఇవే!

  • Cid Sequel: బుల్లితెర‌పై ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచిన క్రైమ్ థ్రిల్ల‌ర్ సీరియ‌ల్ సీఐడీకి సీక్వెల్ వ‌స్తోంది. సీఐడీ 2 పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ సీక్వెల్ డిసెంబ‌ర్ 21 నుంచి సోనీ టీవీలో టెలికాస్ట్ కాబోతోంది. ఈ సీక్వెల్‌లో శివాజీ, ఆదిత్య శ్రీవాత్స‌వ‌, ద‌యానంద్ శెట్టి కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 23 Nov 202410:03 AM IST

Entertainment News in Telugu Live: Anil Ravipudi: సుందరకాండ తర్వాత వెంకటేష్ అలా చేసిన సినిమా, క్లైమాక్స్ వన్ మ్యాన్ షో.. డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెంట్స్

  • Anil Ravipudi On Venkatesh Sankranthiki Vasthunnam: సుందరకాండ సినిమా తర్వాత హీరో వెంకటేష్ అలా కంప్లీట్‌గా కనిపించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం అని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలిపారు. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ డేట్ ప్రకటన ప్రెస్ మీట్‌లో అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 23 Nov 202409:01 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Telugu 8: పృథ్వీ మేల్ ఇగోను చంపేసిన రోహిణి.. బాడీ షేమింగ్ చేసి జీరో అన్నోడిపైనే హీరోలా గెలిచింది!

  • Bigg Boss Telugu 8 Rohini Is New Mega Chief: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌కు ఆఖరి మెగా చీఫ్‌గా జబర్దస్త్ రోహిణి గెలిచి పృథ్వీ పురుష అహంకారాన్ని ఒక్కసారిగా చంపేసింది. ఎందుకంటే తనను బాడీ షేమింగ్ చేసి, జీరో అన్న పృథ్వీపైనే గెలిచి మెగా చీఫ్ అయి హీరో అయింది రోహిణి.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 23 Nov 202408:47 AM IST

Entertainment News in Telugu Live: Kannada OTT: క‌న్న‌డంలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన తెలుగు హీరోయిన్ రొమాంటిక్ కామెడీ మూవీ ఓటీటీలోకి వ‌స్తోంది!

  • Kannada OTT: ఈ ఏడాది క‌న్న‌డంలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ టాప్ త్రీ సినిమాల్లో ఒక‌టిగా కృష్ణం ప్ర‌ణ‌య స‌ఖి మూవీ నిలిచింది. రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన మూడు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తోంది. న‌వంబ‌ర్ 29 నుంచి స‌న్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 23 Nov 202407:30 AM IST

Entertainment News in Telugu Live: Horror OTT: ఓటీటీలో ఒక్కరోజులోనే ట్రెండింగ్‌లోకి వచ్చిన హారర్ థ్రిల్లర్.. 7.2 ఐఎమ్‌డీబీ రేటింగ్.. తెలుగులో స్ట్రీమింగ్!

  • Alien Romulus OTT Streaming Trending: ఓటీటీలో ఒక్కరోజులోనే ట్రెండింగ్‌లోకి దూసుకొచ్చింది సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ మూవీ ఏలియన్ రోములస్. ఏలియన్ మూవీ ఫ్రాంచైజీలో ఏడో మూవీగా వచ్చిన ఏలియన్ రోములస్ ఓటీటీలో టాప్ 2 స్థానంలో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఇదే ఓటీటీలో మరిన్ని ఏలియన్ సినిమాలపై లుక్కేస్తే!

పూర్తి స్టోరీ చదవండి

Sat, 23 Nov 202407:22 AM IST

Entertainment News in Telugu Live: Dil Raju: సంక్రాంతికి ఈ మూడు సినిమాలు పెద్ద విజయం సాధిస్తాయి.. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌పై నిర్మాత దిల్ రాజు కామెంట్స్

  • Dil Raju About Sankranti Movies: విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో సంక్రాంతికి రిలీజయ్యే గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలపై నిర్మాత దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 23 Nov 202405:30 AM IST

Entertainment News in Telugu Live: Killer: హీరోగా మారిన టాలీవుడ్ డైరెక్టర్.. గుప్పెడంత మనసు జగతి కిల్లర్ నుంచి ఫస్ట్ లుక్ అవుట్!

  • Killer Movie Poorvaj First Look Released: టాలీవుడ్ డైరెక్టర్ పూర్వాజ్ తాజాగా హీరోగా మారాడు. గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్‌తో పూర్వాజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా కిల్లర్ మూవీ నుంచి పూర్వాజ్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 23 Nov 202404:39 AM IST

Entertainment News in Telugu Live: OTT: ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన ది రానా దగ్గుబాటి షో- 240 దేశాల్లో స్ట్రీమింగ్-అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఫస్ట్ ఎపిసోడ్!

  • The Rana Daggubati Show OTT Streaming: ఓటీటీలోకి ఇవాళ ది రానా దగ్గుబాటి షో వచ్చేసింది. దాదాపుగా 240 దేశాల్లో ది రానా దగ్గుబాటి షో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే, 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేదికపై ది రానా దగ్గుబాటి షో మొదటి ఎపిసోడ్‌ను వరల్డ్ ప్రీమియర్‌గా ప్రసారం చేశారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 23 Nov 202403:30 AM IST

Entertainment News in Telugu Live: Chiranjeevi: ర‌జ‌నీకాంత్ హీరో - చిరంజీవి ప్ర‌జెంట‌ర్ - త‌మిళంలో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన‌ మూవీ ఏదంటే?

  • Chiranjeevi: ర‌జ‌నీకాంత్ హీరోగా 1989లో వ‌చ్చిన త‌మిళ మూవీ మాప్పిళ్లై కి మెగాస్టార్ చిరంజీవి ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాడు. అంతే కాకుండా ఈ మూవీలో చిరంజీవి గెస్ట్‌లో రోల్‌లో క‌నిపించాడు. అమ‌లా అక్కినేని హీరోయిన్‌గా న‌టించిన ఈ త‌మిళ మూవీ థియేట‌ర్ల‌లో రెండు వంద‌ల రోజుల‌కుపైగా ఆడింది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 23 Nov 202403:01 AM IST

Entertainment News in Telugu Live: Gunde Ninda Gudi Gantalu: బయటపడిన రోహిణి తల్లి ప్రేమ.. పెద్ద షాక్ ఇచ్చిన ప్రభావతి.. శ్రుతికి చెప్పుకుని ఏడ్చిన రవి

  • Gunde Ninda Gudi Gantalu Serial Latest Episode Promo: గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్రోమోలో సత్యం ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్‌ను అంతా కలిసి సంతోషంగా జరుపుకుంటారు. కానీ, ఇంటికి దూరంగా పరాయి వాడిలా రవి చూస్తూ ఉండిపోతాడు. ఈ క్రమంలోనే రోహిణి తల్లి ప్రేమ బయటపడుతుంది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 23 Nov 202402:30 AM IST

Entertainment News in Telugu Live: Kollywood: త‌మిళ్ హీరో జయం ర‌వి తండ్రి చేసిన‌ తెలుగు సినిమాలు ఇవే - అన్నీ హిట్లే!

  • Kollywood: కోలీవుడ్ స్టార్ హీరో జ‌యం ర‌వి తండ్రి ఎడిట‌ర్ మోహ‌న్ తెలుగులో ప‌లు సూప‌ర్ హిట్ సినిమాల‌ను ప్రొడ్యూస్ చేశాడు. చిరంజీవి హిట్ల‌ర్‌తో పాటు క్షేమంగా వెళ్లి లాభంగా రండి, బావ బావ‌మ‌రిది, మామ‌గారుతో పాటు ఎడిట‌ర్ మోహ‌న్ ప్రొడ్యూస్ చేసిన పలు తెలుగు సినిమాలు శ‌త‌దినోత్స‌వాల‌ను పూర్తిచేసుకున్నాయి.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 23 Nov 202402:01 AM IST

Entertainment News in Telugu Live: Brahmamudi November 23th Episode: కావ్య పుట్టింటికి కట్టుబట్టలతో వెళ్లిపోయిన అపర్ణ- ఇంటిల్లిపాది ఆమరణ నిరాహార దీక్ష

  • Brahmamudi Serial November 23th Episode: బ్రహ్మముడి నవంబర్ 23 ఎపిసోడ్‌లో రాజ్ చేసిన మోసంతో దుగ్గిరాల ఇంటిల్లిపాది భోజనం తినకుండా ఉంటారు. దాంతో వారంతా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్లు రుద్రాణి చెబుతుంది. ఎంత చెప్పిన రాజ్ వినకపోయేసరికి కావ్య పుట్టింటికి కట్టుబట్టలతో వెళ్లిపోతుంది అపర్ణ.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 23 Nov 202401:44 AM IST

Entertainment News in Telugu Live: Karthika Deeapam November 23: తన దీపాన్నే ముంచుకున్న జ్యోత్స్న, కార్తీక్ పంచ్‍లు.. పారిజాతం పీకపట్టుకున్న జ్యో

  • Karthika Deeapam 2 Today November 23 Episode: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. కార్తీక్ మాటలతో దీప ఎమోషనల్ అవుతుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది. దీపాలు వెలిగించే చోట ఎదురైన అవమానానికి కోపంగా ఉంటుంది జ్యోత్స్న. పారిజయం పీక పట్టుకుంటుంది. నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందో పూర్తిగా ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 23 Nov 202412:54 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Elimination: మారిపోయిన ఓటింగ్ స్థానాలు- ఇవాళ, రేపు రెండుసార్లు ఎలిమినేషన్- కన్నడ బ్యాచ్ నుంచి ఇద్దరు ఎలిమినేట్

  • Bigg Boss Telugu 8 Double Elimination Twelfth Week: బిగ్ బాస్ తెలుగు 8 పన్నెండో వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉందని సమాచారం. ఇవాళ, రేపు రెండు సార్లు ఎలిమినేషన్ జరగనుందని టాక్. దీంతో బిగ్ బాస్ 8 తెలుగు ఈ వారం కన్నడ బ్యాచ్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ కానున్నారని తెలుస్తోంది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 23 Nov 202412:00 AM IST

Entertainment News in Telugu Live: OTT: ఓటీటీలోకి నిన్న రిలీజైన మెకానిక్ రాకీ, జీబ్రా సినిమాలు.. ఒక్క ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

  • OTT Release Movies Telugu: ఓటీటీలో మెకానిక్ రాకీ, జీబ్రా డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. నిన్న (నవంబర్ 22) థియేట్రికల్ రిలీజ్ అయిన విశ్వక్ సేన్ థ్రిల్లర్ మూవీ మెకానిక్ రాకీ, సత్యదేవ్ బ్యాంక్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం జీబ్రా రెండు సినిమాల ఒక్క డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనే ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. 
పూర్తి స్టోరీ చదవండి