Israel-Hamas War | విజయం కోసం నెతన్యాహు ప్రతిజ్ఞ.. యుద్ధం కొనసాగుతోందని స్పష్టం-netanyahu said israel hamas war will continue until victory vows ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Israel-hamas War | విజయం కోసం నెతన్యాహు ప్రతిజ్ఞ.. యుద్ధం కొనసాగుతోందని స్పష్టం

Israel-Hamas War | విజయం కోసం నెతన్యాహు ప్రతిజ్ఞ.. యుద్ధం కొనసాగుతోందని స్పష్టం

Nov 02, 2023 10:45 AM IST Muvva Krishnama Naidu
Nov 02, 2023 10:45 AM IST

  • ఇజ్రాయెల్-హమాస్ ఉగ్రవాదుల మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. గాజాలోని ప్రధాన ప్రాంతాలపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తోంది. ఇప్పటికే హమాస్ కమాండర్లను హతమార్చింది. అయితే హమాస్ గ్రూప్ ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా పెట్టుకుంది. ఇజ్రాయెల్ కు బెదిరింపులు పంపుతోంది. అయినప్పటికీ ప్రధాని నెతన్యాహు వెనక్కి తగ్గటం లేదు. యుద్ధంలో విజయం సాధించే వరకు వెనక్కి వెళ్లమని స్పష్టం చేస్తున్నారు. ఈ యుద్ధంలో విజయం సాధించి తీరుతామని అన్నారు. ఇక 26 రోజుకు చేరుకున్న ఈ యుద్ధంతో రోజురోజుకూ పరిస్థితులు క్షీణిస్తున్నాయి. ఘోరమైన యుద్ధం వల్ల 9 వేల మందికిపైగానే ప్రాణాలు కోల్పోయారు.

More