Heavy Rains in Mumbai | ముంబైలో అతి భారీ వర్షాలు.. విద్యా సంస్థలకు సెలవు-mumbai waterlogged following overnight downpour train services halted ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Heavy Rains In Mumbai | ముంబైలో అతి భారీ వర్షాలు.. విద్యా సంస్థలకు సెలవు

Heavy Rains in Mumbai | ముంబైలో అతి భారీ వర్షాలు.. విద్యా సంస్థలకు సెలవు

Published Jul 08, 2024 12:55 PM IST Muvva Krishnama Naidu
Published Jul 08, 2024 12:55 PM IST

  • దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ సోమవారం అంతా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే మూడు నాలుగు రోజుల్లో మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షం కారణంగా ముంబైలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపైకి నీరు చేరింది. రైలు పట్టాలపై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో లోకల్ రైళ్లు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా ముంబైలోని విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. పాల్ఘర్‌లో వరదలో చిక్కుకున్న 26 మందిని గ్రామస్థులు రక్షించారు.

More