Viral Video | రైలు వచ్చే క్రమంలో పట్టాలపై పడుకున్న వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్.. వీడియో వైరల్
- పశ్చిమ బెంగాల్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పూర్వా మేదినీపూర్ రైల్వే స్టేషన్ లో ఓ వ్యక్తి రైలు వచ్చే క్రమంలో పట్టాలపై తలపెట్టి పడుకున్నారు.వెంటనే గమనించిన మహిళా కానిస్టేబులు పట్టాలపైకి దూకి ఆ వ్యక్తిని కాపాడింది. ఆ కానిస్టేబుల్ ధైర్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.