Tamil Nadu : మధురైలో జల్లికట్టు పోటీలు.. భారీగా పాల్గొన్న పోటీదారులు
- Jallikattu in tamilnadu: తమిళనాడులోని మధురై జిల్లాలో జల్లికట్టు ప్రారంభమైంది.జిల్లాలోని అవనియాపురం గ్రామంలో ఆదివారం జల్లికట్టు పోటీలు షురూ అయ్యాయి. ఈ పోటీలకు స్థానికులు భారీగా తరలివచ్చారు. మరోవైపు తమిళనాడు-ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లోనూ జల్లికట్టు పోటీలు నిర్వహిస్తుున్నారు. జల్లికట్టులో భాగంగా బలమైన ఎద్దులను బరిలోకి వదిలి వాటి కొమ్ములకు కట్టిన జెండాలను చేజిక్కించుకునేందుకు యువత పోటీలు పడుతుంటారు.