సుమీలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు.. ఆ నగరంపైనే బాంబుల మోత-indian students stranded in sumy ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  సుమీలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు.. ఆ నగరంపైనే బాంబుల మోత

సుమీలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు.. ఆ నగరంపైనే బాంబుల మోత

Published Mar 08, 2022 02:07 PM IST HT Telugu Desk
Published Mar 08, 2022 02:07 PM IST

  • సుమీ నగరంపై రష్యా బాంబుల దాడికి చాలా మంది పౌరులు చనిపోయారని, ఇందులో చిన్నారులు కూడా ఉన్నారని ఉక్రెయిన్ చెబుతోంది. మరోవైపు రష్యా తమ దేశాన్ని ఆక్రమించాలని చూస్తోందంటూ.. అదే రీతిలో ఉక్రెయిన్ ప్రతిఘటిస్తోంది. సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సుమీలో బాంబుల దాడి జరుగుతున్న చోట భారత దేశానికి చెందిన 700 మంది విద్యార్థులు చిక్కుకుపోయారు. వీరందరినీ తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

More