Indian-origin UK MPs | భగవద్గీత సాక్షిగా భారత సంతతి యూకే ఎంపీల ప్రమాణ స్వీకారం
- బ్రిటన్ ఎంపీలు శివాని రాజా, బాబ్ బ్లాక్‌మన్ పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. భారత సంతతికి చెందిన UK ఎంపీ శివాని రాజా మరియు బాబ్ బ్లాక్‌మన్ భగవద్గీతపై ప్రమాణం చేశారు. అతి చిన్న వయసులో గుజరాత్‌కి చెందిన శివాని రాజా కన్జర్వేటివ్ పార్టీ నుంచి గెలిచారు. భగవద్గీతపై ప్రమాణం చేసి బాధ్యతలు తీసుకోవడం చాలా గర్వంగా ఉందని శివాని రాజా పోస్ట్ పెట్టారు.