India gate drone show : ఢిల్లీ ఇండియా గేట్ వద్ద కొత్త ఏర్పాటు చేసిన నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విగ్రహం అందరిని ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో.. ఇక్కడ డ్రోన్ షో జరిగింది. 250 డ్రోన్స్.. ఆకాశంలో నేతాజికి సలాం చేశాయి. ఆ అద్భుత దృశ్యాలను మీరూ చూసేయండి.