Hijab row | ముదురుతున్న వివాదం.. మూడు రోజుల పాటు కళాశాలకు సెలవులు!
కర్ణాటకను ‘హిజాబ్’ వివాదం కుదిపేస్తోంది. హిజాబ్, కాషాయ వస్త్రాలతో విద్యార్థులు కళాశాలలకు రావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులు పరస్పరం రాళ్లు రువ్వుకోవంతో పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు గాయపడ్డారు. ఇరు వర్గాల మధ్య ప్రారంభమైన ఈ వివాదం క్రమ్గంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వ్యాపించింది.