Qatar & Delhi | మోదీ దెబ్బకు దిగొచ్చిన ఖతార్ ప్రభుత్వం.. ఢిల్లీ చేరుకున్న ఆ మాజీ సైనికులు
- భారత్-ఖతార్ మధ్య కీలకమైన దౌత్యం విజయం జరిగింది. గతేడాది మరణశిక్షకు గురైన 8 మంది భారత నౌకాదళ మాజీ అధికారులను ఖతార్ విడుదల చేసింది. దౌత్యపరమైన జోక్యంతో ముందుగా ఉరిశిక్షను రద్దు చేసి జైలు శిక్షగా మార్చారు. ఆ తర్వాత ఖతార్లో బందీలైన వీరిని విడిపించాలని నౌకాదళ కుటుంబసభ్యులు విదేశీ మంత్రిత్వ శాఖను కోరారు. దీంతో ఖతార్ పై తీవ్రమైన ఒత్తిడి తెచ్చిన మోదీ సర్కారు.. ఎట్టకేలకు వారిని భారత్ కు తెచ్చింది. గూఢచర్యం ఆరోపణలపై ఈ ఎనిమిది మంది మాజీ నావికా దళ అధికారులకు అక్కడి కోర్టు మరణ శిక్ష విధించిన విషయం తెలిసిందే.