CBI team at odisha | ఒడిశా రైలు ప్రమాద స్థలంలో సీబీఐ అధికారులు.. విచారణ ముమ్మరం
- తీవ్ర విషాదం నింపిన ఒడిశా రైలు ప్రమాద ఘటనపై విచారణకు సీబీఐ అధికారులు రంగంలోకి దిగారు. ఈ ఉదయం బాలాసోర్ కు చేరుకున్న అధికారులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడి అధికారులతో ప్రమాదానికి సంబంధించి అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.