Train tickets : ఇక నుంచి ట్రైన్ టికెట్ ప్రయాణ తేదీని మార్చుకోవచ్చు! త్వరలోనే కొత్త విధానం అమలు..
రైలు ప్రయాణికులకు కీలక అలర్ట్! ఇక నుంచి ప్రయాణ తేదీని మార్చుకోవడానికి, ఇప్పటికే ఉన్న కన్ఫర్మ్ టికెట్‌ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు. ట్రైన్ టికెట్ ప్రయాణ తేదీని ఆన్లైన్లో సులభంగా మార్చుకోవ్చచు. జనవరి నుంచే కొత్త విధానం అమలు కానుంది!
పండుగల కోసం ప్రత్యేక రైళ్లు.. ఈ రూట్లలో మీరు వెళ్తున్నారో లెదో చూసుకోండి!