trains News, trains News in telugu, trains న్యూస్ ఇన్ తెలుగు, trains తెలుగు న్యూస్ – HT Telugu

Latest trains Photos

ఈ అల్పపీడనం పశ్చిమ- వాయువ్య దిశగా దక్షిణ తమిళనాడ వైపు కదులుతూ వచ్చి 12 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.

AP TG Weather Report : బలహీనపడనున్న అల్పపీడనం - ఏపీకి వర్ష సూచన..! తెలంగాణలో చలి తీవ్రత, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Thursday, December 12, 2024

రైల్వే ప్రయాణీకులకు సరికొత్త అనుభూతితో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో భారీ స్థాయిలో రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను భారత రైల్వే చేపడుతోంది. ఇందుకోసం “ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” ను తీసుకొచ్చింది. ఈ స్కీమ్ లో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఉన్న కాజీపేట్ రైల్వే స్టేషన్ రూపురేఖలను మార్చేలా మాస్టర్ ప్లాన్ రూపొందించింది.

Kazipet Railway station : కాజీపేట్ రైల్వే జంక్షన్ కొత్త లుక్ చూశారా..! మారిపోనున్న రూపురేఖలు, ఈ ఫొటోలు చూడండి

Wednesday, December 11, 2024

వర్ష సూచన ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు లేవని వాతావరణశాఖ తెలిపింది. అయితే అన్న దాతలు మాత్రం అలర్ట్ గా ఉండాలని సూచించింది. పంట నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.

AP TG Weather News : బలపడనున్న 'అల్పపీడనం' - ఏపీ, తెలంగాణకు వర్ష సూచన

Sunday, December 8, 2024

సాధారణ ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే శుభవార్త చెప్పింది. ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్‌ రైళ్లలో జనరల్‌ బోగీల సంఖ్యను పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం రెండే జనరల్‌ కోచ్‌లకు అదనంగా మరో రెండు బోగీలను జత చేయనున్నట్టు వెల్లడించింది. దీంతో జనరల్ కోచ్‌ల సంఖ్య.. నాలుగుకు చేరనుంది. ఆధునిక పరిజ్ఞానం కలిగిన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను యాడ్ చేయనున్నారు.

South Central Railway : ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్‌న్యూస్.. ఇకనుంచి తిప్పలు తప్పనున్నాయి!

Thursday, December 5, 2024

డిసెంబర్ 2వ తేదీన మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట జిల్లాల్లోనూ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లోనూ వానలు పడనున్నాయి. ఈ జిల్లాలన్నింటికి హెచ్చరికలు జారీ అయ్యాయి.

Telangana Rains : తెలంగాణకు రెయిన్ అలర్ట్ - ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు

Sunday, December 1, 2024

డిసెంబర్ 2వ తేదీన కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని ఐఎండీ హైదరాబాద్ అంచనా వేసింది. ఇక 3వ తేదీ నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని… ఎలాంటి హెచ్చరికలు లేవని వివరించింది.

Weather ALERT : బంగాళాఖాతంలో తుపాన్ - దక్షిణ కోస్తా, సీమ జిల్లాల్లో అతి భారీ వర్షాలు! తెలంగాణలోని ఈ జిల్లాలకు హెచ్చరికలు

Saturday, November 30, 2024

రేపు(నవంబర్ 30) మధ్యాహ్ననానికి ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల సమీపంలో కారైకాల్ మరియు మహాబలిపురం మధ్య పుదుచ్చేరి దగ్గరలో తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఈ ప్రభావంతో ఇవాళ, రేపు దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలినచోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

TG Weather Updates : రేపట్నుంచి తెలంగాణలోనూ వర్షాలు - ఈ జిల్లాలకు IMD హెచ్చరికలు, తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో

Friday, November 29, 2024

హమ్ సఫర్  ఎక్స్ ప్రెస్

హమ్ సఫర్ ఎక్స్ ప్రెస్ భారతదేశంలోని ఆరవ పొడవైన రైల్వే లైన్. త్రిపురలోని అగర్తలా నుండి కర్ణాటకలోని బెంగళూరు కంటోన్మెంట్ వరకు ఈ రైలు నడుస్తుంది. ప్రకృతి అందాల మార్గాలలో ప్రయాణాన్ని ఇష్టపడేవారికి ఎక్స్ ప్రెస్ ఒక గొప్ప ఎంపిక. రైలు 3,599 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. దాని నిర్దేశిత ప్రదేశాలను చేరుకోవడానికి 65 గంటలు పడుతుంది. ఈ రైలు వారానికి ఒకసారి నడుస్తుంది.

Longest travelling trains: మన దేశంలో అత్యధిక దూరం ప్రయాణించే టాప్ 10 రైళ్లు ఇవే.. ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు..

Wednesday, November 27, 2024

శబరిమలలో అయ్యప్ప దర్శనాలు మొదలయ్యాయి. భక్తుల రద్దీతో దర్శన సమయం 18 గంటలు పొడిగించారు. రెండు రోజుల క్రితమే  శబరిమల అయ్యప్ప స్వామి దర్శనాలు ప్రారంభమయ్యాయి. మకరవిళక్కు పూజల కోసం శుక్రవారం సాయంత్రమే ఆలయ ద్వారాలను తెరిచారు. దీంతో అయ్యప్ప భక్తులు శబరిగిరులకు భారీగా పోటెత్తారు.

Sabarimala Darshans: మొదలైన శబరిమల అయ్యప్ప దర్శనాలు.. అయ్యప్ప భక్తులు అసలు మరువకూడని విషయాలు..

Monday, November 18, 2024

అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద కామారెడ్డి రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు.. దక్షిణ మధ్యరైల్వే ప్రకటించింది.

Kamareddy Railway Station : ఇది అమెరికా కాదండోయ్.. మన కామారెడ్డి రైల్వే స్టేషన్.. ఇలా మారబోతోంది!

Friday, November 15, 2024

ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో.ఏపీలో రెండు మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

AP TG Weather Updates : బంగాళాఖాతంలో అల్పపీడనం..! ఏపీ, తెలంగాణలో మళ్లీ వర్షాలు - వెదర్ అప్డేట్స్ వివరాలివే

Saturday, November 9, 2024

తెలంగాణలో చూస్తే ప్రస్తుతం పొడి వాతావరణమే ఉంది. కొద్దిరోజులుగా చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. ఉదయం వేళల్లో పొగ మంచు కురుస్తోంది.

TG Weather Report : ఐఎండీ అలర్ట్ - తెలంగాణలో మళ్లీ వర్షాలు..! ఎప్పట్నుంచంటే..?

Friday, November 8, 2024

ఇక తెలంగాణలో చూస్తే పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది. ఇవాళ్టి నుంచి నవంబర్ 11వ తేదీ వరకు ఇదే పరిస్థితి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ లో తెలిపింది.

AP TG Weather Updates : బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం..! ఏపీలో మరో 2 రోజులు వర్షాలు

Thursday, November 7, 2024

ఇవాళ హైదరాబాద్ లో చూస్తే ఆకాశం పాక్షికంగా మేఘావృత్తమైన ఉంటుంది. ఈశాన్య దిశలో ఉపరితల గాలులు వీచ్చే అవకాశం ఉంది.

AP TG Weather Updates : ఉపరితల ఆవర్తన ప్రభావం - ఏపీలో తేలికపాటి వర్షాలు..! తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణం

Wednesday, November 6, 2024

తెలంగాణలో ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అకడకక్కడ కురిసే అకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

AP TG Weather Updates : బలహీనపడిన ఉపరితల ఆవర్తనం - ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు..!

Saturday, November 2, 2024

దేశ రాజధాని ఢిల్లీ వైపు నుంచి వచ్చే రైలు మార్గం వడ్డేపల్లి చెరువు దగ్గరకు రాగానే వై ఆకారంలో రెండుగా చీలిపోతుంది. ఒకవైపు వెళ్తే కాజీపేట మార్గం. ఇది కిలోమీటరు దూరం. మరోవైపు వెళ్తే వరంగల్‌ స్టేషన్‌. ఇది 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఢిల్లీ - సికింద్రాబాద్‌ రైళ్లు కాజీపేట మీదుగా.. ఢిల్లీ - విజయవాడ మార్గంలోని రైళ్లు వరంగల్‌ రైల్వే స్టేషన్‌ మీదుగా రాకపోకలు సాగిస్తాయి. మూడు వైపులా రైళ్ల రాకపోకలతో వడ్డేపల్లి చెరువు ప్రాంతంలో రైల్వే ట్రాక్‌ రద్దీగా మారుతుంది.

South Central Railway : పైన ఒక రైలు.. కింద ఒక రైలు.. కాజీపేట జంక్షన్ వద్ద అద్భుతం!

Thursday, October 31, 2024

ఇక తెలంగాణలో చూస్తే (అక్టోబర్ 31) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, సిద్ధిపేట, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

AP TG Weather Updates : కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం..! ఏపీ, తెలంగాణలో ఉరుములతో కూడిన వర్షాలు - ఈ జిల్లాలకు హెచ్చరికలు

Thursday, October 31, 2024

దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది. ఇది దక్షిణ చతీస్ ఘటన్, ఒడిశా ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 5. 5 కిమీ ఎత్తులో కొనసాగుతూ... ఎత్తుకు వెళ్లే కొద్ది దక్షిణ దిశగా వంగి ఉంటుందని పేర్కొంది.

AP TG Weather Updates : ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్ - ఏపీ, తెలంగాణలో వర్షాలు

Wednesday, October 30, 2024

అక్టోబర్ 28వ తేదీ వరకు తెలంగాణలో పొడి వాతావరణమే ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఎలాంటి వర్ష సూచనలు లేవని వివరించింది.

AP TG Weather Updates : ఉత్తర ఒడిశాలో అల్పపీడనం - ఏపీలో మోస్తరు వర్షాలు, తెలంగాణలో 2 రోజులు పొడి వాతావరణం

Sunday, October 27, 2024

ప్రయాణికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వందేభారత్‌ స్లీపర్‌ బోగీలు చెన్నైలోని ఐసీఎఫ్‌లో తయారవుతున్నాయి. ప్రయోగాత్మకంగా సిద్ధం చేసిన ఒక బోగీని ఐసీఎఫ్‌ అధికారులు విడుదల చేశారు.

Vande Bharat Sleeper : రైలు పట్టాలపై స్వర్గం.. వందేభారత్ స్లీపర్ కోచ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?

Thursday, October 24, 2024