ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఒడిశాలోని ఆర్ డబ్ల్యూ డివిజన్ లోని ప్లాన్ రోడ్స్ చీఫ్ ఇంజినీర్ వైకుంఠ నాథ్ సారంగి ఇంటిపై ఒడిశా పోలీసుల అవినీతి నిరోధక విభాగం అధికారులు శుక్రవారం ఉదయం దాడులు నిర్వహించారు. అధికారుల తనిఖీల్లో ఆ అధికారి ఇంట్లో రూ 2 కోట్ల నగదు లభ్యమైంది.