Flash Floods : అరుణాచల్ ​ప్రదేశ్​లో భారీ వర్షాలు... కొట్టుకుపోయిన కారు-car washed away by flash floods in arunachal pradesh video here ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Flash Floods : అరుణాచల్ ​ప్రదేశ్​లో భారీ వర్షాలు... కొట్టుకుపోయిన కారు

Flash Floods : అరుణాచల్ ​ప్రదేశ్​లో భారీ వర్షాలు... కొట్టుకుపోయిన కారు

Sep 25, 2022 01:47 PM IST Mahendra Maheshwaram
Sep 25, 2022 01:47 PM IST

  • భారీ వర్షాలు, వరదలతో అరుణాచల్ వణికిపోతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పరిస్థితి భయంకరంగా మారింది. లోయర్ శుభాన్ సిరి జిల్లా పరిధిలోని ఓగ్రామంలో చోటు చేసుకున్న ఘటన వైరల్ గా మారింది. వరదల దాటికి ఓ కారు కొట్టుకుపోయింది. ఈఘటన సెప్టెంబర్ 23వ తేదీన జరిగింది. అయితే కారులో ఉన్న వారి ఆచూకీ కోసం అధికారులు గాలిస్తున్నట్లు తెలిసింది. ⁣

More