దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ కొత్త వందే భారత్ రైళ్లు ప్రారంభంచారు. ఈ సందర్భంగా మైసూరు- చెన్నై వందే భారత్ డ్రైన్ లో యువతలు పాటలు పాడుతూ తమ ప్రయాణాన్ని సాగించారు. ఇందుకు సంబంధించిన వీడియో దక్షిణ మధ్య రైల్వే ట్విటర్ అకౌంట్ లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.