Elon Musk: ఎలోన్ మస్క్ ట్విటర్ డీల్.. ట్విటర్ కోసం టెస్లా షేర్ల ఆమ్మకం?-elon musk sells 9 4 million tesla shares worth 8 5 billion since twitter deal i key points ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Elon Musk: ఎలోన్ మస్క్ ట్విటర్ డీల్.. ట్విటర్ కోసం టెస్లా షేర్ల ఆమ్మకం?

Elon Musk: ఎలోన్ మస్క్ ట్విటర్ డీల్.. ట్విటర్ కోసం టెస్లా షేర్ల ఆమ్మకం?

May 01, 2022 07:57 PM IST HT Telugu Desk
May 01, 2022 07:57 PM IST

మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ను ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 44బిలియన్‌ డాల‌ర్లకు ట్విటర్‌ను కొనుగోలు చేసిన‌ట్లు పలు నివేదిక‌లు వెల్లడించాయి. ట్విట్టర్‌లో ఇప్పటికే 9.2 శాతం వాటాతో అత్యధిక షేర్ హోల్డర్‌గా ఉన్న ఎలాన్‌ మస్క్‌ తాజా ఒప్పందం తర్వాత కంపెనీలో 100 శాతం వాటా పొందారు. ట్విటర్‌లో సొంతం చేసుకోవడం కోసం ఎలోన్ మస్క్ కొత్త రెగ్యులేటరీ ఫైలింగ్స్‌లో అదనంగా $4.5 బిలియన్ల విలువైన టెస్లా ఇంక్ స్టాక్ అమ్మకాలను జరిపినట్లు తెలుస్తోంది. ఈ కొనగోలు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చూడవచ్చు.

More