వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్లు.. వీటితో చాటింగ్‌లో అసలైన సరదా!
వాట్సాప్ ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది. తాజాగా మరో రెండు ఫీచర్లతో కస్టమర్ల ముందుకువచ్చింది. వీటిద్వారా చాటింగ్ కాస్త సరదాగా మారనుంది.
మిడ్ రేంజ్లో అతిపెద్ద బ్యాటరీ స్మార్ట్ఫోన్స్ ఇవి- అదిరిపోయే ఫీచర్స్ కూడా! ఏది బెస్ట్?