technology News, technology News in telugu, technology న్యూస్ ఇన్ తెలుగు, technology తెలుగు న్యూస్ – HT Telugu

Latest technology Photos

5. యాప్స్ తో సమస్య: ఫేస్ బుక్, వాట్సాప్ లేదా ఇన్స్టాగ్రామ్ వంటి మీరు క్రమం తప్పకుండా ఉపయోగించే యాప్స్ అకస్మాత్తుగా పనిచేయకుండా పోవడం, లేదా సడన్ గా కనిపించకుండా పోవడం జరిగితే, మీ ఐఫోన్ లో హానికరమైన సాఫ్ట్ వేర్ ఉండి ఉండవచ్చు. దానివల్ల మీ ఐ ఫోన్ మెమొరీ అయిపోయి ఉండవచ్చు.

iPhone hacked?: మీ ఐ ఫోన్ హ్యాక్ అయిందో? లేదో తెలుసుకోవాలా? ఇలా చేయండి..

Saturday, April 13, 2024

హిడెన్ ఫోల్డర్: ఇన్ స్టాగ్రామ్ లో రహస్య ఫోల్డర్ ఉంటుంది. ఇది అభ్యంతరకరమైన లేదా స్పామ్ సందేశాలను ఫిల్టర్ చేస్తుంది. ఇన్ స్టాగ్రామ్ అల్గారిథమ్స్ ఫ్లాగ్ చేసిన సందేశాలను సమీక్షించడానికి లేదా మాన్యువల్ గా సెట్ చేసిన ప్రమాణాలను సమీక్షించడానికి వినియోగదారులు ఈ ఫోల్డర్ ను యాక్సెస్ చేయవచ్చు. ఈ ఫోల్డర్ ను క్రమం తప్పకుండా చెక్ చేయడం వల్ల ఏదైనా హానికరమైన లేదా తప్పుగా క్లాసిఫై అయిన కంటెంట్ గురించి అవగాహన లభిస్తుంది,

Instagram Tips: ఈ 5 రహస్య ఫీచర్ల గురించి తెలిస్తే ఇన్ స్టాగ్రామ్ పై పట్టు సాధించినట్లే..

Friday, April 12, 2024

Data and Storage Usage: డేటా, స్టోరేజ్ వినియోగాన్ని పర్యవేక్షించుకోవచ్చు. వాట్సాప్ స్టోరేజ్, డేటా సెట్టింగ్ లను యాక్సెస్ చేయడం ద్వారా మీ డేటా వినియోగం గురించి తెలుసుకోవచ్చు. తద్వారా స్టోరేజీని సమర్థవంతంగా నిర్వహించే అవకాశం ఉంటుంది. అలాగే, మీడియా ఆటో-డౌన్ లోడ్ సెట్టింగ్ లను మార్చుకోవచ్చు. మీడియా అప్ లోడ్ నాణ్యతను ఎంచుకోవచ్చు,

WhatsApp tips: వాట్సాప్ లో వచ్చిన ఈ ఐదు లేటెస్ట్ ఫీచర్స్ గురించి తెలుసా..?

Saturday, April 6, 2024

3. దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్: క్విక్ ఛార్జ్ సపోర్ట్ తో 38 గంటల ప్లేబ్యాక్ సమయం లభిస్తుంది. ఐదు నిమిషాలు చార్జ్ చేస్తే, కనీసం 2 గంటల ప్లేబ్యాక్ సమయం లభిస్తుంది.

Redmi Buds 5: రెడ్ మీ బడ్స్ 5 తో అందుబాటు ధరలో, అద్భుతమైన ఆడియో క్వాలిటీ; ఈ రోజే లాంచ్

Tuesday, April 2, 2024

2. ఇంటిగ్రేషన్: ఇది డ్యూయల్-కలర్ డిజైన్ తో పాటు ప్రత్యేకమైన పారదర్శక స్ట్రాప్ తో విలక్షణంగా కనిపిస్తుంది, ఇది ఏ స్టైల్ డ్రెసింగ్ కైనా సూట్ అవుతుంది. మీరు జిమ్ కు వెళుతున్నా, ఆరుబయట వాకింగ్ కు వెళ్లినా, లేదా బీచ్ లో ఒక రోజును ఆస్వాదిస్తున్నా, ఈ స్మార్ట్ వాచ్ మీకు తోడుగా నిలుస్తుంది.

Amazfit Active Edge: అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో అమేజ్ ఫిట్ యాక్టివ్ ఎడ్జ్ స్మార్ట్ వాచ్ లాంచ్

Saturday, February 24, 2024

1. సమర్థవంతమైన టాస్క్ మేనేజ్మెంట్: ఏఐ ఆధారిత యాప్ టైమ్‌హీరో నిర్దేశిత గడువులతో టాస్క్‌లను సృష్టించడానికి, ప్రాధాన్యత ఇవ్వడానికి మరియు నిర్వహించడానికి వినియోగదారులను అనుమతించడం ద్వారా టాస్క్ మేనేజ్మెంట్‌ను క్రమబద్ధీకరిస్తుంది. ఈ సమగ్ర సమయ నిర్వహణ వేదిక వినియోగదారులకు వ్యాఖ్యలు, గమనికలు మరియు అటాచ్మెంట్‌లను జోడించడానికి వీలు కల్పించడం ద్వారా సులభమైన కమ్యూనికేషన్ను కూడా సులభతరం చేస్తుంది.

ఈ AI ఆధారిత టాస్క్ మేనేజ్మెంట్ యాప్‌తో మీ ఉత్పాదకతను పెంచుకోండి

Wednesday, January 17, 2024

Fire-Boltt  DREAM Android రిస్ట్‌ఫోన్ 12 విభిన్నమైన రంగుల్లో, వివిధస్ట్రాప్ డిజైన్‌లలో లభిస్తుంది,

Fire-Boltt DREAM Wristphone: లేటెస్ట్ గా మార్కెట్లోకి వచ్చిన ఫైర్ బోల్ట్ రిస్ట్ ఫొన్

Tuesday, January 9, 2024

క్లౌడ్ కంప్యూటింగ్: AWS, Azure, Google Cloud వంటి క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌లలో నైపుణ్యానికి ఈ రోజుల్లో బాగా డిమాండ్ ఉంది. కోడ్, కంటెయినరైజేషన్, సర్వర్‌లెస్ కంప్యూటింగ్ ద్వారా మౌలిక సదుపాయాలను విప్లవాత్మకంగా మార్చడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. సోలోలెర్న్ అనే యాప్ క్లౌడ్ కంప్యూటింగ్‌లోని వివిధ అంశాలను నేర్చుకోవడంలో మీకు సహాయపడుతుంది.

Career tips: ఐటీ సెక్టార్ లో సక్సెస్ కావాలంటే ఈ స్కిల్స్ తప్పని సరి..

Friday, December 8, 2023

ఇది కాకుండా, 'అడ్మిన్' అనే పాస్‌వర్డ్ ప్రపంచవ్యాప్తంగా సర్వసాధారణం. ప్రజలు ఈ పాస్‌వర్డ్‌ను మార్చడానికి ఎక్కువగా ఇష్టపడరు. చాలా మంది ఈ పాస్‌వర్డ్‌ను తమ వివిధ ఖాతాలకు గానూ చాలా కాలం పాటు ఉంచుకుంటారు. అలాగే అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. చాలామంది 'పాస్‌వర్డ్'నే పాస్ వర్డ్ గా వాడుతున్నారు. ఇది రోజురోజుకు హ్యాకర్ల ఫేవరెట్ గా మారుతోంది.

Most common password: చాలామంది వాడుతున్న పాస్ వర్డ్ ఇదే.. ఇలాాంటి పాస్ వర్డ్ వద్దు..

Friday, November 17, 2023

Portrait Blur: ఇప్పుడు రెండు డైనమిక్ బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ ఆప్షన్‌లతో మీ వీడియో మీటింగ్ ప్రజెన్స్ ను ఎలివేట్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ బ్లర్‌తో పాటు, సరికొత్త పోర్ట్రెయిట్ బ్లర్ సినిమాటిక్ లుక్ ను జోడిస్తుంది.

MS Teams new features: ఎంఎస్ టీమ్స్ లో ఐదు కొత్త యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్..

Wednesday, November 15, 2023

Chuwi HeroBook Pro: ఆమెజాన్ లో ఈ చువి హీరో బుక్ ల్యాప్ టాప్  43% డిస్కౌంట్ తో లభిస్తోంది. దీని ఒరిజినల్ ధర రూ. 34,990 కాగా, డిస్కౌంట్ అనంతరం రూ.  19,990 లకే లభిస్తుంది. రూ. 969 లతో నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.

Top laptop deals on Amazon: ఆమెజాన్ లో ల్యాప్ టాప్స్ పై బంపర్ ఆఫర్స్

Thursday, September 21, 2023

Redmi Pad: రెడ్ మి ప్యాడ్. ఈ ట్యాబ్ ఆమెజాన్ లో 28% డిస్కౌంట్ తో లభిస్తుంది. ఈ ట్యాబ్ అసలు ధర రూ. 28999 కాగా, డిస్కౌంట్ అనంతరం రూ. 17999 లకు లభిస్తుంది. ఇందులో మీడియొటెక్ హీలియో జీ 99 ప్రాసెసర్ ఉంది.

Affordable tabs on Amazon: అందుబాటు ధరలో అడ్వాన్స్డ్ ట్యాబ్స్.. ఎక్కడంటే..?

Wednesday, September 20, 2023

HP Pavilion X360 Laptop: హెచ్ పీ పెవిలియన్ ఎక్స్ 360 ల్యాప్ టాప్  లో 4 కోర్ 11 జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ 3 ప్రాసెసర్ ఉంటుంది. ఇందులో 8 జీబీ డీడీఆర్4 ర్యామ్ ఉంటుంది. ఇందులో ఇంటల్ యూహెచ్డీ గ్రాఫిక్స్ తో 14 ఇంచ్ ల ఎఫ్హెచ్డీ డిస్ ప్లే ఉంటుంది. ఈ లాప్ టాప్ ఒరిజినల్ ధర రూ. 63362 కాగా, ఆమెజాన్ లో 15% డిస్కౌంట్ అనంతరం రూ. 53800 లకే లభిస్తుంది.

discount on HP laptops: హెచ్ పీ లాప్ టాప్ లపై భారీ డిస్కౌంట్లు; ఏ మోడల్స్; ఏ మోడల్ ఎంతకు లభిస్తుందంటే?

Friday, September 15, 2023

Python: పైథాన్.. ఈ ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్ వెబ్ డెవలప్ మెంట్, డేటా సైన్సెస్, మెషీన్ లెర్నింగ్ వంటి వాటికి ఉపయోగపడ్తుంది.

3 best Programming languages: ఈ ప్రొగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటే భవిష్యత్తు మీదే..

Saturday, July 29, 2023

టీమ్స్ చాట్ లో వీడియో క్వాలిటీని మరింత పెంచారు. చాట్ లో ఇప్పుడు నేరుగా వీడియో ప్రివ్యూ చూడవచ్చు. ఇంగ్లీష్ క్యాప్షన్స్ ను ఇనేబుల్ చేసుకోవచ్చు.

New features in MS Teams: ఎంఎస్ టీమ్స్ లో నాలుగు సరికొత్త ఫీచర్లు

Friday, July 28, 2023

KDE connect: ఆండ్రాయిడ్ ఫోన్ ను విండోస్ 11 కు లింక్ చేయడానికి ఉపయోగపడే యాప్ ఈ కేడీఈ కనెక్ట్. కనెక్ట్ చేసుకున్న తరువాత, కంప్యూటర్ నుంచే రిమోట్ గా ఫోన్ కు సంబంధించిన యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఫోన్ కంటెంట్ ను చూడొచ్చు. ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు. కంప్యూటర్ ను లాక్ చేయవచ్చు.

Best apps for Windows 11: విండోస్ 11 కు ఉపయోగపడే బెస్ట్ 5 యాప్స్ ఇవే..

Saturday, July 22, 2023

డెల్ ఎక్స్ పీఎస్ 15 ల్యాప్ టాప్ ఫొటో గ్రాఫర్స్ కు, యానిమేటర్స్ కు సూటబుల్. ఇందులో 16:10 యాస్పెక్ట్ రేషియోతో 15.6 ఇంచ్ ల ఓఎల్ఈడీ డిస్ ప్లే ఉంటుంది. డిస్ ప్లే కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 రక్షణ ఉంటుంది.ఈ ల్యాప్ టాప్ రూ. 2,66,289.99. లకు లభిస్తుంది.

Dell XPS series laptops: స్లీక్ డిజైన్ తో ఎక్స్ పీ ఎస్ సిరీస్ ల్యాప్ ట్యాప్ లను లాంచ్ చేసిన డెల్

Wednesday, July 19, 2023

ఐఓఎస్ 17, ఐప్యాడ్ ఓఎస్ తో సఫారీలో, మెయిల్ లో, నోట్స్ లో ఫుల్ పేజీ స్క్రీన్ షాట్స్ కు అవకాశం లభిస్తుంది. ఆ స్క్రీన్ షాట్స్ ను పీడీఎఫ్స్ గా కానీ, ఇమేజెస్ గా కానీ సేవ్ చేసుకోవచ్చు.

Apple iOS 17 public beta out: ఐఓఎస్ 17 ఫీచర్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఇవే..; భారత్ కు ప్రత్యేకమైన ఫీచర్స్ కూడా ఉన్నాయి..

Thursday, July 13, 2023

Samsung Galaxy A14 5G |  రూ.  18,999 లకు లభించే సామ్సంగ్ గెలాక్సీ ఏ 14 కూడా 5 జీ నెట్ వర్క్ ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది.

5G phones under 20,000: 20 వేల రూపాయల లోపు లభించే బెస్ట్ 5 జీ ఫోన్స్ ఇవే..

Tuesday, June 27, 2023

డబ్ల్యూడబ్ల్యూడీసీ 2023 (WWDC 2023) లోనే కొత్త 15 ఇంచ్ మ్యాక్ బుక్ ఎయిర్ ను యాపిల్ ఆవిష్కరించబోతున్నట్లు బ్లూమ్ బర్గ్ మాత్రమే కాకుండా, ఇతర యాపిల్ ఎనలిస్ట్ లు కూడా హింట్స్ ఇస్తున్నారు.

MacBook Air: త్వరలో యాపిల్ నుంచి 15 ఇంచ్ ల ‘మ్యాక్ బుక్ ఎయిర్’ ల్యాప్ టాప్

Tuesday, May 30, 2023