Mahesh Babu Meets CM Revanth Reddy| ఏమున్నాడ్రా.. మహేష్ బాబు లుక్ అదుర్స్-super star mahesh babu met telangana cm revanth reddy ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mahesh Babu Meets Cm Revanth Reddy| ఏమున్నాడ్రా.. మహేష్ బాబు లుక్ అదుర్స్

Mahesh Babu Meets CM Revanth Reddy| ఏమున్నాడ్రా.. మహేష్ బాబు లుక్ అదుర్స్

Sep 24, 2024 10:52 AM IST Muvva Krishnama Naidu
Sep 24, 2024 10:52 AM IST

  • మహేష్ బాబు వరద బాధితుల సహాయార్థం రెండు తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయాల విరాళం ప్రకటించారు. అందుకు సంబంధించిన చెక్కు అందించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. 50 లక్షల రూపాయల చెక్కును మహేష్ బాబు తన సతీమణి నమత్రతో కలిసి సీఎంకు అందించారు. ఈ సందర్భంగా మహేష్ కొత్త లుక్ లో కనిపించారు. గడ్డం, పెరిగిన జుట్టుతో హాలీవుడ్ మెటీరియల్ అని ఫ్యాన్స్ అంటున్నారు.

More