Tiger Nageswara Rao: పాన్ ఇండియా వైపు మాస్ మహారాజ రవితేజ చూపు-ravi teja reached at mumbai for the trailer launch of tiger nageswara rao ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Tiger Nageswara Rao: పాన్ ఇండియా వైపు మాస్ మహారాజ రవితేజ చూపు

Tiger Nageswara Rao: పాన్ ఇండియా వైపు మాస్ మహారాజ రవితేజ చూపు

Oct 03, 2023 04:35 PM IST Muvva Krishnama Naidu
Oct 03, 2023 04:35 PM IST

  • టాలీవుడ్ హీరో మాస్ మహారాజ రవితేజకు తెలుగులో మంచి పేరు ఉంది. తక్కువ బడ్జెట్ లో సినిమాలు తీస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. మార్కెట్ లో ఈ సినిమాలు ఏదో విధంగా వర్కౌట్ అవుతాయి. ఇప్పటి వరకు తెలుగులోనే ఉంటున్న మాస్ మహారాజ.. తాజాగా బాలీవుడ్ వైపు గురి పెట్టారు.అతడు చేసిన 'టైగర్ నాగేశ్వరావు' మూవీని హిందీలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే ఇవాళ ముంబైలో గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ చేశారు.పాన్ ఇండియా మార్కెట్‌లోకి ప్రవేశించాడు. “టైగర్ నాగేశ్వరరావు”లో రవితేజ పేరు మోసిన దొంగ పాత్రలో కనిపించాడు. హిందీ మార్కెట్‌లో “ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2” వంటి విజయవంతమైన నిర్మాణాలకు పేరుగాంచిన అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

More