
తెలుగు ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్న రొమాంటిక్ కామెడీ సినిమా లిటిల్ హార్ట్స్. మౌళి తనూజ్, శివాని నాగరం హీరో హీరోయిన్లుగా నటించిన లిటిల్ హార్ట్స్ మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల లిటిల్ హార్ట్స్ థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరో మౌళి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు.



