ముంబై వీధుల్లోని రూడ్లపై స్టార్ హీరో వడపావ్ అమ్ముతు షాక్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో కాదు బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్. అసలు కోట్ల ఆదాయం ఉన్న అమీర్ ఖాన్ వడపావ్ అమ్మే విషటం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.