Sitara Birthday | మయసు చిన్నదే మనసు మాత్రం గొప్పది.. పుట్టిన రోజున బాలికలకు బహుమతిగా సైకిళ్లు
- సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార మరోసారి తన మంచి మనసును చాటుకుంది. సింపుల్‌గా తన పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకుంది సితార. మహేష్ బాబు ఫౌండేషన్‌లోని అమ్మాయిలతో కలిసి కేట్ కట్ చేసిన సితార వారందరికీ ప్రేమతో కేక్ తినిపించింది. సెలబ్రేషన్స్ అనంతరం అక్కడున్న అమ్మాయిలందరికీ పింక్ కలర్‌లో ఉన్న సైకిళ్లను బహుమతిగా ఇచ్చింది.