Devara Movie Black Ticket| రూ. 2000 నుంచి రూ. 3000.. బాల్కని టికెట్ అమ్మకాలు-black ticket selling in front of theaters for devara movie ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Devara Movie Black Ticket| రూ. 2000 నుంచి రూ. 3000.. బాల్కని టికెట్ అమ్మకాలు

Devara Movie Black Ticket| రూ. 2000 నుంచి రూ. 3000.. బాల్కని టికెట్ అమ్మకాలు

Sep 27, 2024 11:29 AM IST Muvva Krishnama Naidu
Sep 27, 2024 11:29 AM IST

  • జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా విడుదలతో బ్లాక్ టికెట్ల దందా రాయుళ్లు పెట్రేగిపోయారు. అభిమానులను లక్ష్యంగా చేసుకొని బ్లాక్ టికెట్లు అమ్మకాలు సాగిస్తున్నారు. ఏకంగా ఒక్కో టికెట్ గరిష్ఠంగా రూ. 2000 నుంచి రూ. 3000 అమ్మి డబ్బు వసూలు చేసుకుంటున్నారు. థియేటర్ల యాజమానులు కౌంటర్లు మూసివేయటంతో దళారులే నేరుగా థియేటర్ ముందు ఈ విక్రయాలు సాగించారు. మల్టీప్లెక్స్ లో అయితే కింద వరుసలో రూ. 1000, పద్మాలయ మినీ థియేటర్లో రూ. 800 బ్లాక్ టికెట్లు అమ్మకాలు జరుగుతున్నాయి.

More