'Citadel: Honey Bunny'| ఎప్పుడూ చూడని విధంగా సమంత నేను చాలా కష్టపడ్డాం-actor varun dhawan and actress samantha starrer web series citadel honey bunny ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  'Citadel: Honey Bunny'| ఎప్పుడూ చూడని విధంగా సమంత నేను చాలా కష్టపడ్డాం

'Citadel: Honey Bunny'| ఎప్పుడూ చూడని విధంగా సమంత నేను చాలా కష్టపడ్డాం

Nov 05, 2024 11:19 AM IST Muvva Krishnama Naidu
Nov 05, 2024 11:19 AM IST

  • బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్, నటి సమంత ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘సిటడెల్ హనీ బన్నీ’. ఈ వెబ్ సిరీస్ కి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. స్పై యాక్షన్ సిరీస్ గా ఇది ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా నవంబర్ 7 నుంచి ప్లే అవుతుంది. అయితే ఈ వెబ్ సిరీస్ గురించి వరుణ్-సమంత ముంబై వేదికగా మాట్లాడారు. గతంలో ఎన్నడూ చేయని డిఫరెంట్ జానర్ చేశామన్నారు. అద్భుతమైన స్క్రీ ప్లే ఉంటుందని ఇద్దరూ చెప్పారు.

More