Kodali Nani | నాకు క్యాన్సర్ లేదు.. చంద్రబాబును ఇంటికి పంపే వరకు భూమ్మీదే ఉంటా..!-ycp mla kodali nani gave clarity on the news about his health ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Kodali Nani | నాకు క్యాన్సర్ లేదు.. చంద్రబాబును ఇంటికి పంపే వరకు భూమ్మీదే ఉంటా..!

Kodali Nani | నాకు క్యాన్సర్ లేదు.. చంద్రబాబును ఇంటికి పంపే వరకు భూమ్మీదే ఉంటా..!

Jul 12, 2023 10:26 AM IST Muvva Krishnama Naidu
Jul 12, 2023 10:26 AM IST

  • తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై మాజీ మంత్రి కొడాలి నాని ఘాటుగా స్పందించారు. టీడీపీ నేతలు కావాలనే తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనకు ఎటువంటి క్యాన్సర్ లేదని స్పష్టం చేశారు. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని కొడాలి నాని పేర్కొన్నారు. చంద్రబాబును రాజకీయాల నుంచి ఇంటికి పంపే వరకు భూమ్మీదే ఉంటానని కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

More