Women Protest: ఇక్కడ మద్యం షాపు వద్దు.. రోడ్ ఎక్కిన మహిళలు
- తాడేపల్లిలో మద్యం షాపు పెట్టడాన్ని మహిళలు అడ్డుకున్నారు. మద్యం షాపు పెట్టడం వల్ల ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయని వారు వాపోతున్నారు. ఆశ్రమం రోడ్డులో అపార్ట్‌మెంట్‌ల పక్కనే నూతన మద్యం షాపు పెడితే ఊరుకోమని మహిళలు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో అయినా రోడ్డు పైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు.